To Reach Yourself

Telugu Quotes Adda

Telugu Quotes Adda is single stop place for wonderful telugu prakruthi quotes which are helpful for all aspects of life.Telugu Quotes Adda is a page which is essence of experience of all our life.

Telugu Quotes Adda

మన వెనక మాట్లాడే

మన వెనక మాట్లాడే వారి గురించి
మనం చింతించే పనిలేదు!
మనం మారటానికి నేరుగా సహాయం చేయలేనివారు,
తమను తాము మార్చుకోలేని
వారే వెనక మాట్లాడతారు!

Telugu Quotes Adda

ప్రతీ ఒక్కరోజూ

ప్రతీఒక్క రోజూ
మీరు అనుకున్న విధంగా,
మీరు అనుకున్న దారిలో జీవించండి!
దానితో మీ మనస్సు బలంగా ఉంటుంది!
మీ జీవితం శక్తివంతంగా అవుతుంది!

Telugu Quotes Adda

అర్థం అయిన సత్యం

అర్థం అయిన సత్యం కోసం,
సిద్థాంతాలకోసం పట్టువిడువక
బలంగా నిలబడే వాడే
బలవంతుడు’ , ‘శక్తివంతుడు’
అవుతాడు! ఈ లోకంలో!

Telugu Quotes Adda

ఎంత చీకటి వున్నా

ఈ ప్రపంచంలో
ఎంత చీకటి వున్నా
మీ దీపం వెలగటం మొదలుపెడితే
మీ దారి మీకు సరిగ్గానే వుంటుంది!
సరిగ్గానే కనబడుతుంది!
గుర్తుంచుకోండి!

Telugu Quotes Adda

ఒంటరితనంగా

ఒంటరితనంగా
అనిపిస్తోంది అంటే
నిన్ను నీవు కోల్పోయావు,
నిన్ను నీవు మరింతగా
చేరు కోవాలని అర్థం!

Telugu Quotes Adda

కొత్త గురువు దొరికితే

కొత్త గురువు దొరికితే
పాత గురువు తక్కువ వాడు కాకూడదు! మనసులో!
పాత గురువే లేకుంటే కొత్త గురువు అసలు
అర్థం అయ్యేవాడా ? దరిచేరే వారా?
ఆలోచించండి ఒక్కసారి!

Telugu Quotes Adda

ఉన్నచోట

ముందు ఉన్నచోట,ఉన్నదానితో
చేయగలిగింది చేయండి!
ఆతరువాత అన్నీ చేయగలుగుతాం!

Telugu Quotes Adda

మహానాయకుల

చాల మంది మహానాయకుల
ఒకానొక గొప్ప అలవాటు
‘పుస్తక పఠనం’ !
మీరూ ఆలోచించండి!
ఈ అలవాటు గురించి!

Telugu Quotes Adda

ఎక్కువ బాధలకు,

ఎక్కువ బాధలకు,
ఎక్కువ కష్టాలకు
ఎక్కువ కారణం
ఎక్కువగా ఆలోచించడమే!
ఒకసారి ఎక్కువగా ఆలోచించకుండా
చూడండి! మీకే తెలుస్తుంది!

Telugu Quotations Images

అహంకారం

అహంకారం
అనగతొక్కీతే ఆగదు!పోదు!
మరింత పెరుగుతుంది!
అవగాహనతో,సాధన వల్ల
వచ్చే ఆలోచనారహితస్థితి
వల్లనే పోతుంది!

Telugu Quotations Images

బాధపడుతున్నావు

ఒక వ్యక్తి మీతో గతంలో లాగే
ఇప్పుడూ,ఎప్పుడూ
వుండాలి అని పట్టుపడుతున్నావు,
బాధపడుతున్నావు అంటే
మోహ బంధంలో ఇరుక్కు పోయి వున్నావు
అని అర్థం!
త్వరగా ఆ మోహం నుండి
బయటపడితే మంచిది!

Telugu Quotations on Inspiration

పట్టుదల

తనకోసం తాను పట్టుదలతో
అడుగువేసే వాడికే
ప్రపంచం లేదా విశ్వం సహకరిస్తుంది !
గుర్తుంచుకోండి !

error: Content is protected !!