To Reach Yourself

Telugu Quotations on Success

Telugu Quotations on success are the quotes the thought patterns we need to have in our life to get success.Implement success quotations increase confidence in life

Telugu Quotations on Inspiration

పట్టుదల

తనకోసం తాను పట్టుదలతో
అడుగువేసే వాడికే
ప్రపంచం లేదా విశ్వం సహకరిస్తుంది !
గుర్తుంచుకోండి !

Telugu Quotations on Success

ప్రయత్నం

ఏది సాధించాలన్నా
దారి ఒక్కటే,
ప్రతీ రోజూ విడవకుండా
ప్రయత్నం చేయడం !
అంతే!

-ప్రకృతి

Telugu Quotations on Success 1

Telugu Quotations on Success

సాధిస్తూ!

విజయం అంటే ఏదో ఒక్కటి
సాధించి అలసి పోవడం కాదు !
చివరి శ్వాస వరకు
సాధిస్తూనే వుండటం !
-ప్రకృతి

Telugu Quotations on Success

అసలు విజయం!

ఏదో ఒక్కటి సాధించడం కాదు
విజయం అంటే !
అవసరమైనవి అన్నీ
తగిన పాళ్లలో
సాధించటమే
అసలు విజయం అంటే !

-ప్రకృతి

Telugu Quotations on Success

విజయం!

ఎలాంటి పరిస్థితుల్లోనూ
పట్టు విడువక పోవడమే
విజయం అంటే !

-ప్రకృతి

error: Content is protected !!