To Reach Yourself

Telugu Quotations on Power of Now

Telugu Manchi Matalu

జ్ఞానం

నిన్న ఎలావున్నావు అన్నది కాదు!
రేపటి కోసం ఇప్పుడు చేసేదే
సాధన మరి జ్ఞానం !

Telugu Quotations on Power of Now

ఈక్షణం!

క్షణంలో
సంపూర్తిగా వుండటం నేర్చుకోండి !
అన్నీ అవే సర్దుకుంటాయి !
అంతే!.

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

ఏకైక పని

ప్రపంచంలోవున్న అతిముఖ్యమైన
ఏకైక పని ఏంటి అంటే ?
ఈ క్షణంలో వుండటమే !

-ప్రకృతి

error: Content is protected !!