To Reach Yourself

Telugu Quotations on Life

Telugu Quotations on Life are the Prakruthi Quote to live Life in best possible way. Use the Telugu Quotations on Life and cross all the milestones of life with joy and happiness.

Telugu Quotations on Life

మిమ్మల్ని చూడాలనుకుంటే

ఎవరైనా నిజంగా మిమ్మల్ని చూడాలనుకుంటే,
వా రే ఒక కారణం కనుగొంటారు,
దారీ వెతుక్కుంటారు,
మరియు వారే కృషి చేస్తారు !
మీరేమీ పరుగెత్తే పనిలేదు !
హాయిగా వుండండి ! అంతే!

Telugu Quotations on Life

దారి

ఎంతగా దారిలో వెళ్తూ వుంటే
అంతగా
దారి అర్థం అవుతూ
వుంటుంది!
అంతగా ఆత్మ విశ్వాసం
పెరుగుతూ వుంటుంది!
గుర్తుంచుకోండి!

Telugu Quotations on Life

పిల్లలు

పిల్లలు మాట వినటం లేదు
అని చింతించడం కంటే
వారు మనల్ని ఎప్పుడూ
గమనిస్తూ వుంటారు !
అన్న విషయం గురుంచి
ఆలోచించండి!

Telugu Quotations on Life

మంచిది

ఎంత అనుకున్నా
ఇంకోటి ఏదో జరిగింది అంటే
అది మనం అనుకున్న దానికంటే
మంచిది అని అర్థం!
కొంత కాలం వేచివుంటే
మీకే అర్థం అవుతుంది!
అంతే!

Inspirational Quotes in Telugu

సహకారం

విశ్వం ఎప్పుడూ మీకు సహకరిస్తూనే వుంటుంది!
అలా మీకు అనిపించటంలేదంటే
ఎదో పాఠం నేర్చుకోవలసివుంది
అని అర్థం! అంతే!

error: Content is protected !!