To Reach Yourself

Telugu Quotations on Inspiration

Telugu quotations on inspiration are the quotes written to increase enthusiasm,confidence and happiness in our life.Use quotations and be happy in everyday life

Inspirational Quotes in Telugu

సహకారం

విశ్వం ఎప్పుడూ మీకు సహకరిస్తూనే వుంటుంది!
అలా మీకు అనిపించటంలేదంటే
ఎదో పాఠం నేర్చుకోవలసివుంది
అని అర్థం! అంతే!

Telugu Quotations on Inspiration

పట్టుదల

తనకోసం తాను పట్టుదలతో
అడుగువేసే వాడికే
ప్రపంచం లేదా విశ్వం సహకరిస్తుంది !
గుర్తుంచుకోండి !

Telugu Quotations on Inspiration

పట్టుదల

పట్టుదల లేనప్పుడు,
పట్టు పట్టనప్పుడు,
గొప్ప విషయాల గురించి
ఆలోచించడం మరి మాట్లాడటం
ఒకానొక గొప్ప కాలక్షేపమే అవుతుంది !
అర్థం చేసుకోండి !

-ప్రకృతి

Telugu Quotations on Inspiration

వివేకం!

అందరూ మనతో
చివరిదాకా ఉండాలని లేదు!
ఎవరి ప్రయాణం వారిదే !
ఉన్నోళ్లతో,ఉన్నంతసేపు
ఆనందంగా వుండటమే
వివేకం ! అంతే!

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

ఏకైక పని

ప్రపంచంలోవున్న అతిముఖ్యమైన
ఏకైక పని ఏంటి అంటే ?
ఈ క్షణంలో వుండటమే !

-ప్రకృతి

Telugu Quotations on Inspiration

అడుగు!

అడుగు వేయటానికి
ఎక్కువ ఆలోచించకండి !
మీరు వేసే అడుగే
మిమ్మల్ని నడిపిస్తుందని
గుర్తుంచుకోండి !

-ప్రకృతి

Telugu Quotations on Inspiration

మైండ్!

మీ మైండ్ తో ప్రత్యేకంగా ఎక్కువ సమయం గడపకండి!
మైండ్ ఒక అద్భుతమైన
సాధనమే కానీ
పరిమిత దృష్టికోణాన్ని
కలిగి వుంటుంది! అంతే!

error: Content is protected !!