To Reach Yourself

Telugu Quotations Images

Telugu Quotations Images given here are beautifully designed Prakruthi Quotes. Share all Telugu Quotations Images with your friends and family and increase happiness and Joy in life of every body.

Telugu Quotations Images

అహంకారం

అహంకారం
అనగతొక్కీతే ఆగదు!పోదు!
మరింత పెరుగుతుంది!
అవగాహనతో,సాధన వల్ల
వచ్చే ఆలోచనారహితస్థితి
వల్లనే పోతుంది!

Telugu Quotations Images

బాధపడుతున్నావు

ఒక వ్యక్తి మీతో గతంలో లాగే
ఇప్పుడూ,ఎప్పుడూ
వుండాలి అని పట్టుపడుతున్నావు,
బాధపడుతున్నావు అంటే
మోహ బంధంలో ఇరుక్కు పోయి వున్నావు
అని అర్థం!
త్వరగా ఆ మోహం నుండి
బయటపడితే మంచిది!

Telugu Quotations Images

ఎక్కువ ఆలోచిస్తూ వున్నావు

ఎక్కువ ఆలోచిస్తూ వున్నావు అంటే
సత్యం,గమ్యం ఇంకా అవగతం కాలేదు అని అర్థం!
సత్యం,గమ్యం అర్థం అయివుంటే
ఇక ఆలోచించటానికి ఏమీలేదు!
తెలిసిన సత్యంలో ప్రయాణించడం తప్ప!

Telugu Quotations Images

సాధనలో

ఇతరుల గురించి మాట్లాడటానికి
సమయం లేనంతగా
మీ పరివర్తనకు సంబంధించిన
సాధనలో మీరు వుండండి!
అంతే!

Telugu Quotations Images

అనుకున్న సరైన దారిలో

ఎంత ఎక్కువగా
మీరు అనుకున్న సరైన దారిలో
మీరు సరిగ్గా జీవించగలిగితే
మీతో మాట్లాడాలంటే
అంతగా ఇతరులకు
భయం, గౌరవం పెరుగుతాయి!
గుర్తుంచుకోండి!

Telugu Quotations Images

మీ గురించి ఎవరైనా

మీ గురించి ఎవరైనా
చెడుగా చెప్తున్నారు అంటే
బహుశా తమగురించి తాము మంచిగా
చెప్పడానికి వారికి ఏది లేక పోవటం వల్లకావచ్చు !
కాబట్టి ఎక్కువ చింతించే పనిలేదు!

Telugu Quotations Images

విచిత్రం

విచిత్రం ఏంటంటే
ఈ ప్రపంచంలో
ఏమీ తెలియని అమాయకులు
ఏదో ఒక నమ్మకంతో జీవిస్తూ వుంటే
తెలివైన వాళ్లు ,
వాళ్ల తెలివితో సందేహాలు
సృష్టించుకుని, కొట్టుకుపోతూ
ఏడుస్తూ వుంటారు!

Telugu Quotations Images

ఈ క్షణమే

ఈ క్షణమే జీవితం!
ఈ క్షణాన్ని కోల్పోతే
జీవితాన్ని కోల్పోయినట్టే !!
గుర్తుంచుకోండి!

Beautiful Quotes in Telugu

మనస్సు

వేగవంతమైన, అహం ఆధారిత సమాజంమీ మనస్సు మరియుప్రకాశాన్ని అస్తవ్యస్తంగా చేస్తుంది !మీ ఆత్మ\nను శుభ్రపరచడానికిప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి !

error: Content is protected !!