To Reach Yourself

Telugu Manchi Matalu

Telugu Manchi matalu are the Telugu Prakuthi quotes which are very much useful for uplifting our life. Use all Telugu manchi matalu in your day today life and reach your destiny joyfully.

Telugu Manchi Matalu

జీవితం

జీవితం గురించే ఇంకా
అర్థం కాకపోతే,
అర్థం చేసుకొకపోతే
జీవిత అనంతర విషయాలు
అర్థం అవ్వాలనుకోవటం
హాస్యాస్పదమే
అవుతుంది!

Sad Quotes in Telugu

ఆలోచించుకోండి

గతం అన్నది నిన్నటి చరిత్ర !
ఈ క్షణం అన్నది రేపటి చరిత్ర !
రేపటి చరిత్ర సృష్టించటంపై
దృష్టి ఎక్కువ పెట్టాలో ?
లేక గతించిన చరిత్ర గురించి
చింతిస్తూ కూర్చోవాలో ?
ఆలోచించుకోండి మీరే !

Telugu Manchi Matalu

జ్ఞానం

నిన్న ఎలావున్నావు అన్నది కాదు!
రేపటి కోసం ఇప్పుడు చేసేదే
సాధన మరి జ్ఞానం !

Jnani Quotes

అసలు సిసలైన జ్ఞాని

అసలు సిసలైన జ్ఞాని
ఈ ప్రపంచానికి ఎప్పుడూ
పిచ్చోడిలానే
కనబడుతూ వుంటాడు !
పిచ్చి మనసులోనుండి
చూస్తూ వుంటారు కాబట్టి !

Good Quotations in Telugu

నేనిలాంటి వాడిని

నేనిలాంటి వాడిని
అని మీరు చెప్తున్నారు లేదా
అనుకుంటున్నారు అంటే

అనంతమైన మిమ్మల్ని
మీరే చిన్న చట్రంలో
బంధించుకుంటున్నారని అర్థం!
గుర్తుంచుకోండి!
అంతే!

Telugu Manchi Matalu

రేపన్నది లేదని గుర్తించండి !

మీజీవితాన్ని మార్చుకోవాలని, మెరుగుపరచుకోవాలని
కోరిక మరి పట్టుదల
నిజంగా మీలో వున్నాయా ?
నిజంగా వుంటే మార్పుకు
ఈ రోజే శ్రీకారం చుట్టండి !!
రేపన్నది లేదని గుర్తించండి !
అంతే!

Telugu Manchi Matalu

అనంతమైన మిమ్మల్ని

నేనిలాంటి వాడిని
అని మీరు చెప్తున్నారు లేదా
అనుకుంటున్నారు అంటే

అనంతమైన మిమ్మల్ని
మీరే చిన్న చట్రంలో
బంధించుకుంటున్నారని అర్థం!
గుర్తుంచుకోండి!
అంతే!

Telugu Manchi Matalu

అద్భుతాలు

ప్రతీ ఒక్కరమూ జీవితంలో
అనేక అద్భుతాలను
చేయగలిగే శక్తి వున్నవారమే !
గుర్తించడమే తరువాయి!

Telugu Manchi Matalu

తప్పు

ఎదుటి వారిలో వెంటనే ఏదైనా
తప్పు కనిపెట్టారంటే,
తప్పు మీలో కూడా తెలిసో తెలియకో వుండి వుండొచ్చు!
లేకపోతే
అంత త్వరగా గుర్తించటం,
స్పందించటం జరగదు !
ఒక్కసారి సరిచూసుకోండి!
సరి చేసుకోండి!

Inspirational Quotes in Telugu

సహకారం

విశ్వం ఎప్పుడూ మీకు సహకరిస్తూనే వుంటుంది!
అలా మీకు అనిపించటంలేదంటే
ఎదో పాఠం నేర్చుకోవలసివుంది
అని అర్థం! అంతే!

Telugu Manchi Matalu

పొరపాట్లు

మీ పొరపాట్లను మీరు ఒక్కసారి అంగీకరిస్తే
వాటిని వేరెవ్వరూ
మీకు వ్యతిరేకంగా వినియోగించలేరు !
అర్థం చేసుకోండి !

Sad Quotes in Telugu

మనోశాంతి

ప్రతిదీ ఎందుకు జరిగింది
అని సమాధానం కోసం
ప్రయత్నించి
వున్న మనోశాంతి కూడా
పోగొట్టుకోకండి !

Telugu Manchi Matalu

సమాధానం

ప్రతిదీ ఎందుకు జరిగింది
అని సమాధానం కోసం
ప్రయత్నించి
వున్న మనోశాంతి కూడా
పోగొట్టుకోకండి !

Anando Brahma

తృప్తి

మీలో తృప్తి వుంటే
మీరు ధనవంతులా లేక
పేదవారా అన్న విషయంతో
సంబంధంలేదు!

  • 1
  • 2
error: Content is protected !!