To Reach Yourself

Sad Quotes in Telugu

Sad Quotes in Telugu are the telugu quotes which are useful to come out of sufferings and sadness in life. Use all the Sad Quotes in Telugu and come out of your sadness in your life and live life with Joy.

Sad Quotes in Telugu

ఆలోచించుకోండి

గతం అన్నది నిన్నటి చరిత్ర !
ఈ క్షణం అన్నది రేపటి చరిత్ర !
రేపటి చరిత్ర సృష్టించటంపై
దృష్టి ఎక్కువ పెట్టాలో ?
లేక గతించిన చరిత్ర గురించి
చింతిస్తూ కూర్చోవాలో ?
ఆలోచించుకోండి మీరే !

Beautiful Quotes in Telugu

మనస్సు

వేగవంతమైన, అహం ఆధారిత సమాజంమీ మనస్సు మరియుప్రకాశాన్ని అస్తవ్యస్తంగా చేస్తుంది !మీ ఆత్మ\nను శుభ్రపరచడానికిప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి !

Sad Quotes in Telugu

మనోశాంతి

ప్రతిదీ ఎందుకు జరిగింది
అని సమాధానం కోసం
ప్రయత్నించి
వున్న మనోశాంతి కూడా
పోగొట్టుకోకండి !

Life quotes in Telugu Language

బాధలు

ఎప్పుడైనా బాధలు ఉండటం
జీవితంలో అత్యంత సహజమే!
బాధలే ఉండకూడదు
అనుకోవడం అసహజమే కాక
అదికూడా ఒకరకంగా
బాధకు కారణం అవుతుంది !

Sad Quotes in Telugu

అనవసర వ్యధ

మన అసలు స్వరూపం
మనకు తెలిస్తే
అతిచిన్న మిగిలిన రూపాలగురించి
మనకున్న అనవసర వ్యధ
దానికదే పోతుంది!

Sad Quotes in Telugu

బాధలకు మూలం

ఆశాశ్వతమైనవి అని
తెలిసికూడా శాశ్వతంగా వుండాలని
కోరుకోవడమే అనేక బాధలకు మూలం !
అర్థం చేసుకోండి !

Sad Quotes in Telugu

గతం

పోయిన గతం గురించి లేని గోతిని తవ్వుకొని
అందులో పడిపోవాలా?
లేక
రాబోయే బంగారు భవిశ్యత్తుకు
బాటవేసుకోవాలా ?
అంతా మన నిర్ణయమే !

-ప్రకృతి

Sad Quotes in Telugu

దుఃఖానికి మూలకారణం

సాధన పక్కన పెట్టి
ఎదుటివాడిలో మార్పు కోసం
పరు గెత్తడమే
‘దుఃఖానికి ఒకానొక మూలకారణం!
గుర్తుంచుకోండి!
– ప్రకృతి

Sad Quotes in Telugu

ఆత్మగౌరవం – ఆత్మ శాంతి!

ఆత్మగౌరవం మరి ఆత్మ శాంతి!!
ఇవే మన అసలైన మరి విలువైన ఆస్తులు!
వేటికోసము వీటిని తాకట్టు పెట్టినా
చివరికి మిగిలేది దుఃఖమే!
గుర్తుంచుకోండి!

error: Content is protected !!