To Reach Yourself

Love Koteshans

Love koteshans are quotes on Love to give true meaning of Love.Love koteshans are the spiritual quotes to reach divine Love or Universal love in telugu

Love Koteshans

మనపై మన ప్రేమ

మనపై మన ప్రేమ అసంపూర్ణమైనప్పుడే
మనకు ఇతరుల ప్రేమ తప్పనిసరి
అవసరంగా మారుతుంది !
గుర్తుంచుకోండి!

Love Koteshans

ప్రేమ

మనం ఒక వ్యక్తిని
ప్రేమిస్తున్నాం లేదా ఇష్టపడుతున్నాం
అంటే అది ప్రేమంచబడ గలిగే రకమైన గుణాలు కలిగిన
వ్యక్తి గొప్పతనమే కానీ
మన గొప్ప కాదు!
సరిగా అర్థం చేసుకోండి !

Love Koteshans

అతిపెద్ద భ్రమ!

ఏదో లేక ఎవరో లేకపోతే

బ్రతకలేను అనిమీరు అనుకుంటున్నారంటే,

మీరు అతిపెద్దభ్రమలోవున్నారని

అర్థం చేసుకోండి !

అంతే !

-ప్రకృతిLove koteshans on Bhrama

Love Koteshans

మనలని మనం కోల్పోవడం!

దేని వెనక అవసరానికి మించి పడినా
మనల్ని మనం కోల్పోయి వున్నాం అని అర్థం !
ఒక్కసారి గమనించి చూడండి !
అంతే !

-ప్రకృతి

Love Koteshans

ప్రేమ!

స్వేచ్చనివ్వకుండా ఎవరినినైనా
ప్రేమిస్తున్నాను అంటే
వారిని బంగారుపంజరంలో పెట్టి
బంధించి,బాధిస్తున్నాం అన్నమాట!
గుర్తుంచుకోండి!
-ప్రకృతి

error: Content is protected !!