To Reach Yourself

Life quotes in Telugu Language

Life quotes in Telugu Language are the the Prakruthi Quotes which can be applied in life practically. All the Life quotes in Telugu Language are written by Prakruthi Umamahesh with very high practical experiences.

Life quotes in Telugu Language

మహా ఘనకార్యమే !

మిమ్మల్ని ఇంకో రకంగా మార్చాలనిరాత్రి పగలు కాచుకుని కూర్చున్నప్రపంచం బారిన పడకుండామీరు అనుకున్న సరైన దారిలోమీరు మీరుగాజీవించటం మహా ఘనకార్యమే !ఈ లోకంలో!

Life quotes in Telugu Language

మనకు మనం

ఆనందం వ్యక్తులవల్ల,హోదాలవల్లా రాదు!
మనకు మనం రోజూ చెప్పుకునే ఆలోచనల వల్ల
మొదలవుతుంది ఆనందం!

Life quotes in Telugu Language

గుర్తింపు కోసం

గుర్తింపు కోసం ఏదేదో చేసి
ఆయాస పడే పనిలేదు!
సరైన దారిలో వెళ్తే
రావలసిన గుర్తింపు అదే వస్తుంది!
రాకపోయినా వచ్చే నష్టంలేదు!
ఆనందం అయితే తప్పక వస్తుంది!

Life quotes in Telugu Language

తగ్గించే పని చేయండి!

తెలిసో తెలియకో జరిగిన సంఘటనకు
ప్రతికూల ఆలోచనలు జోడించి
దానిని మరింత ఇబ్బందిగా
మార్చుకోకండి!
వీలైతే సానుకూల ఆలోచనలువాడి
తగ్గించే పని చేయండి!

Life quotes in Telugu Language

ఆగిపోవడం మాములే!

చేతకాని వాళ్లు,
అవసరం లేదనుకునే వాళ్లు,
ఇష్టం లేని వాళ్లు,అర్థం కాని వాళ్లు
ఇలా అనేక మంది దారిలో మధ్యలో
ఆగిపోవడం మాములే!
నీ దారిలో నీవు ముందుకు
వెళ్తూనే వుండు!
అంతే!

Life quotes in Telugu Language

కొరత

కొరత అన్నది
ఈ సృష్టిలో లేనే లేదు!
అవసరానికి మించి
కోరటంవల్లే
ఊహా జనితమైన
కొరత ఏర్పడి
మనల్ని ఇబ్బంది
పెడుతూ వుంటుంది!
అంతే!

Life quotes in Telugu Language

సహాయం

చెయ్యగలిగే పరిస్థితి లో వుండి కూడా
సహాయం చేయట్లేదు అంటే
మనం మనకే తెలియని ఏదో భయంలోనో
అజ్ఞానంలోనో ఉన్నట్లు!
ఒక్కసారి సరిచూసుకోండి!

Life quotes in Telugu Language

సమస్యలు

సమస్యలను తీర్చుకోవచ్చు!
లేదా తీర్చుకోలేక పోవచ్చు!
కానీ చూసే విధానం మార్చుకుని
బాధను తగ్గించి
ఆనందంగా వుండటం మాత్రం
ఖచ్చితంగా చేయవచ్చు!
ప్రతి ఒక్కరూ !

  • 1
  • 2
error: Content is protected !!