To Reach Yourself

Friendship quotes in Telugu

Friendship quotes in Telugu are the Prakruthi Friendship quotes written by Prakruthi Umamahesh .This Friendship quotes in Telugu give the true meaning of Friendship and Dharma to be followed in Friendship

Best Quotes in Telugu

ఫలితంతో

అడుగు వేయడం,
పని చేయడమే మనపని!
ఫలితంతో ఎవరికీ ఏ సంబంధం లేదు!
అన్ని ఫలితాలూ సరైనవే!
గుర్తుంచుకోండి!

Best Quotes in Telugu

ఇప్పటి దాకా దారి తప్పామని

ఇప్పటి దాకా దారి తప్పామనిఎక్కువగా చింతించే పనిలేదు!ఈ క్షణంనుండి తిరిగిసరైన దారిలో పడితేభవిష్యత్తు తిరిగి బంగారమే అవుతుంది!గట్టిగా పయత్నించి చూడండి!

Best Quotes in Telugu

సత్యం కోసం

సత్యం కోసం అడుగు వేయడం ఒక సాధన!
ఫలితం ఒక అనుభవం,
ఒక అనుభూతి!
ఇందులో
ఎక్కువ తక్కువలు లేవు!
గుర్తుంచుకోండి!

Best Quotes in Telugu

మంచి కోసం

మంచి కోసం మన అడుగులు మనం
వేయడమే మన పని! మన సాధన!
మంచిని ఎవరు అందుకుంటారు,
అందుకో గలుగుతారు అన్నది
వారి వారి అర్హత,
అవసరం ప్రాప్తం!
అంతే!

Friendship quotes in Telugu

కొందరు

కొందరు మీ చరిత్రలో మాత్రమే వుంటే
మరికొందరు మీ గమ్యంలో భాగమవుతారు !
చరిత్రలో వుండేవారు ఆగిపోతే
మీ గమ్యంలో వుండేవారు
చివరిదాకా మీతో కొనసాగుతారు!

Friendship quotes in Telugu

మనతో వుండే వాళ్లు!

తమ ఆత్మ ప్రయాణంలో భాగమైతే
చెప్పకున్నా మనతో వుండే వాళ్లు
వుంటారు !
లేకపోతే ఎంత వెంటపడినా
ఏ లాభమూ లేదు !
గుర్తుంచుకోండి !

-ప్రకృతి

error: Content is protected !!