To Reach Yourself

Best Telugu Quotations Life

Among all the Prakruthi quotes, the Best Telugu Quotations of Life are provided here.Use all the Best Telugu Quotations of Life in your daily life and create unlimited happiness in life.

Best Telugu Quotations Life

సాధనతో

సాధనతో ఆలోచనలు పక్కన పెట్టడమే
సహజత్వానికి దారి!
సహజత్వమే సహజమైన,
నిత్యమైన ఆనందానికి దారి!

Best Telugu Quotations Life

ఇతరులను

ఇతరులను నియంత్రించవలసిన
అవసరం ఎక్కువగా వుంది అనుకుంటూ ఊన్నారు అంటే
మీ నియంత్రణలో మీరు లేరు
అని అర్థం!!

Best Telugu Quotations Life

ప్రతీ అనుభవం

ప్రతీ అనుభవం మన ఆత్మపురోగతికి
అవసరం అయ్యే
మన జీవితంలోకి వచ్చింది!
మనల్ని మరింత బలంగా చేయడానికే వచ్చింది!
గుర్తుంచుకోండి! బాధ తగ్గుతుంది!

Best Telugu Quotations Life

వివేకం

జీవితంలో దేనికి
ఎంత విలువనివ్వాలి ?
దేనికి ఎంత
ఆలోచించించాలి ?
అన్నదే వివేకం అంటే !

error: Content is protected !!