To Reach Yourself

Best Quotes in Telugu

Best Quotes in Telugu are given here out of all the Prakruthi Quotes . So make use of the best quotes given in Telugu here and uplift your self in life. All the Telugu quotations given out here the helpful all aspects of life

Best Quotes in Telugu

ఫలితంతో

అడుగు వేయడం,
పని చేయడమే మనపని!
ఫలితంతో ఎవరికీ ఏ సంబంధం లేదు!
అన్ని ఫలితాలూ సరైనవే!
గుర్తుంచుకోండి!

Best Quotes in Telugu

ఇప్పటి దాకా దారి తప్పామని

ఇప్పటి దాకా దారి తప్పామనిఎక్కువగా చింతించే పనిలేదు!ఈ క్షణంనుండి తిరిగిసరైన దారిలో పడితేభవిష్యత్తు తిరిగి బంగారమే అవుతుంది!గట్టిగా పయత్నించి చూడండి!

Best Quotes in Telugu

సత్యం కోసం

సత్యం కోసం అడుగు వేయడం ఒక సాధన!
ఫలితం ఒక అనుభవం,
ఒక అనుభూతి!
ఇందులో
ఎక్కువ తక్కువలు లేవు!
గుర్తుంచుకోండి!

Best Quotes in Telugu

మంచి కోసం

మంచి కోసం మన అడుగులు మనం
వేయడమే మన పని! మన సాధన!
మంచిని ఎవరు అందుకుంటారు,
అందుకో గలుగుతారు అన్నది
వారి వారి అర్హత,
అవసరం ప్రాప్తం!
అంతే!

Anando Brahma

మనస్సు!

మనస్సును దాటినపుడే
జీవితంలో
అసలైన పండగ
మొదలయ్యేది !
అంతే!

-ప్రకృతి

error: Content is protected !!