To Reach Yourself

Beautiful Quotes in Telugu

Here given Beautiful Quotes in Telugu which are given here are very much useful . All the Telugu quotes given here are designed with beautiful images. All the quotations are Prakruthi quotes very much helpful in day today life.

Beautiful Quotes in Telugu

చేయవలసిన పనిపై

చేయవలసిన పనిపై కాక రావలసిన ఫలితంపై
ఎక్కువ దృష్టి వుంచితే
వున్న ఆనందం, రావలసిన ఆనందం రెండూ
దూరం అవుతాయి!
గుర్తుంచుకోండి!

Beautiful Quotes in Telugu

ఆనందమే

ఆనందంగా వుండటానికే అన్నీ సాధించటానికి
ప్రయత్నం చెస్తూ వున్నాం!
కానీ తెలియక మాయలో పడి
ఆనందమే కోల్పోతున్నాం!
గమనించండి బాగా!

Beautiful Quotes in Telugu

వ్యక్తిగత ప్రచారంపై

వ్యక్తిగత ప్రచారంపై దృష్టి ఎక్కువ పెట్టకండి!
అది తెలియకనే
మన అహం పెంచే ఒకానొక మాయ!
చేయవలసిన నిస్వార్థ సేవ చేస్తే
కావలసిన ప్రచారం అదే అవుతుంది!

Beautiful Quotes in Telugu

బాధలవెంట

బాధలవెంట పడుతూ పోతే
ఎప్పటికీ తీరవు!
మారవు జీవితాలు!
భావాలు మార్చే పనిలో
వుంటే
జీవితాలు మారతాయి!
బాధలు మాయం అవుతాయి!
వాటికవే!

Beautiful Quotes in Telugu

కారణం ఏదైనా

కారణం ఏదైనా, ఎవరిపై అయినా

ద్వేషం పెంచుకుని

లోపల మోస్తూ పోతే

పోయేది మన’ఆత్మ శక్తే’!

గుర్తుంచుకోండి!

Beautiful Quotes in Telugu

ఎన్ని తెలిసినా మనసు తిరిగి

ఎన్ని తెలిసినా మనసు తిరిగి
మల్లీ మాయలో పడుతోంది అంటే
మనో స్థిమితం తగ్గింది అని అర్థం!
సాధన పెంచడమే
మల్లీ మాయలో పడకుండా
వుండటానికి వున్న ఏకైక మార్గం!

Beautiful Quotes in Telugu

ఎంత అనుకున్నా

ఎంత అనుకున్నా
మనపై మనకు నమ్మకం
రావడం లేదు అంటే
ఆత్మశక్తి బాగా తగ్గిందని అర్థం!
వెంటనే సాధన మొదలు పెట్టి
గంటలు గంటలు చేయండి
కొద్దిరోజులు! అంతే!

Beautiful Quotes in Telugu

సరైన దారిలోకి

సరైన దారిలోకిఎప్పుడు వచ్చాం అన్నదికాదు!ఎంతగా పట్టు విడవకుండా వున్నాంఅన్నదే ఎక్కువ ముఖ్యం!గుర్తుంచుకోండి!

Beautiful Quotes in Telugu

ఈ క్షణంలో

క్షణంలో వీలైనంతగా ఎక్కువగా
జీవించటానికి ప్రయత్నించండి!
మిగిలినవన్నీ వాటికవే సర్దుకోవడం
మొదలు పెడతాయి!
అంతే!

Beautiful Quotes in Telugu

ప్రతి నిమిషం

ప్రతి నిమిషం ఒక ప్రయత్నం!
అంతే!
సఫలాలు, విఫలాలుగా ఎక్కువగా
చిత్రించి,మీపై ఆపాదించుకుని
మిమ్మల్ని మీరు
ఎక్కువగా ఇబ్బంది పెట్టుకోకండి!

Beautiful Quotes in Telugu

నిన్ను నీవు గొప్పగా

నిన్ను నీవు గొప్పగా చూపించు కోవటానికిఇంకొకరిని తక్కువ చేసిమాట్లాడుతున్నావుఅంటే నీవు ఎంతటి జ్ణానివిఅయినాఇంకా సత్యం కొంచెం కూడాఅర్థం కాలేదు!అని అర్థం!

Beautiful Quotes in Telugu

మనస్సు

వేగవంతమైన, అహం ఆధారిత సమాజంమీ మనస్సు మరియుప్రకాశాన్ని అస్తవ్యస్తంగా చేస్తుంది !మీ ఆత్మ\nను శుభ్రపరచడానికిప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి !

error: Content is protected !!