To Reach Yourself

Anando Brahma

Anando Brahma quote are the Prakruthi quotes which are useful thoughts for creating unlimited happiness in life. Life without Anandam is equal to no life at all.

Anando Brahma

ఆనందం వుండదు !

గొప్పగా అనిపించుకోవడానికిఏది చేసినాచివరికి ఆయాసమే తప్పఆనందం వుండదు !అదే చేతిలో ఉన్నపనిగొప్పగా చేయటానికి ప్రయత్నిస్తేఆనందమే ఆనందం !గుర్తుంచుకోండి !

Anando Brahma

మీరు ఎంత ఆనందంగా వున్నారు

ఇతరులతోమీతో మీరు ఎంత ఆనందంగా వున్నారు?
ఒక్కసారి ప్రశ్నించుకోండి !
మీరు మీతో ఎంత ఆనందంగా వుంటే
అంతే ఆనందంగా
ఇతరులతో వుండగలుగుతారు !
గుర్తుంచుకోండి !

Anando Brahma

ఆనందం

ఆనందం అన్నది ఒక నిర్ణయం !
అంతే కానీ అది కొన్నిటివల్ల
వచ్చే ఫలితం కాదు!
గుర్తుంచుకోండి!

Anando Brahma

మనస్సు!

మనస్సును దాటినపుడే
జీవితంలో
అసలైన పండగ
మొదలయ్యేది !
అంతే!

-ప్రకృతి

Anando Brahma

సంపూర్తి ఆనందం

మనల్ని మనం మర్చిపోయినపుడు
ఇక ఎంత గొప్పవాటితో,
ఎంత గొప్పవారితో వున్నా
సంపూర్తి ఆనందం రావడం జరగదు !
గుర్తుంచుకోండి!

Anando Brahma

తృప్తి

మీలో తృప్తి వుంటే
మీరు ధనవంతులా లేక
పేదవారా అన్న విషయంతో
సంబంధంలేదు!

Anando Brahma

ఎక్కవ ఆలోచనలు!

ఎక్కువగా
ఆలోచిస్తూ కూర్చుంటే
ప్రతిదీ ఒక భూతంలా
కనిపిస్తుంది ! అనిపిస్తుంది !
అంతే !

-ప్రకృతి

Anando Brahma

ఆనందం!

ఏది ఏమైనా ఆనందంగా వుండాలి!
అని నిర్ణయం వీలైతే
ఇప్పుడే ఇక్కడేతీసుకోండి!
అంతే!

error: Content is protected !!