To Reach Yourself

Author: admin

Telugu Quotations in Telugu Language

ఎదుటివాడు

ఎదుటివాడు నేను అనుకునేలా వుండాలి అనుకునేవాడికి చివరికి మిగిలేది ఏమీ లేదు!
దుఃఖం తప్ప!
అర్థం చేసుకోండి!
వీలైనంత త్వరగా !
-ప్రకృతి

Telugu Quotations in Telugu Language

వ్యక్తులపై కాక

వ్యక్తులపై కాక
మన దృష్టి అంతా
శక్తి,జ్ఞానం పెంచడంపై
వుంచితే మన చుట్టూ వున్న
వారికి జరగవలసిన మంచి కంటే
ఎక్కువే జరుగుతుంది!
మనవల్ల!

Good Quotations in Telugu

మన గురి

మన గురి
ఉన్నత లక్ష్యంపైనే ఉంటే
మిగిలినవి అన్నీ అందులో
భాగంగానే అద్భుతంగా
మారతాయి!వాటికవే!

Good Quotations in Telugu

ఏ అనుభవానికి

ఏ అనుభవానికి
ఎవరినీ నిదించకు!
ప్రతిదీ నీ ఆత్మప్రగతి కోసం
నీవే కోనితెచ్ఛు కొన్నావన్న
విషయం గుర్తుంచుకో!

Good Quotations in Telugu

మొదటి నుండి నీవు

మొదటి నుండి నీవు
సర్వ స్వతంత్రుడివే!
ప్రతిదీ నీ ఇష్టం!నీ నిర్ణయమే!
నీ స్వంత ఆలోచన!
స్వంత ప్రయోగమే!
ఎవరూ అడ్డు లేరు!రాలేదు!
అంతే !

Good Quotations in Telugu

ప్రతిదీ మన ఇష్ట ప్రకారం

ప్రతిదీ మన ఇష్ట ప్రకారం,
కోరుకున్న ప్రకారమే జరిగింది!
ప్రతిదీ పరమార్థం కోసమే జరిగింది!
అది అవగతం కావడం
కొంత కష్టం కావచ్చు అంతే!
తగిన శక్తి, జ్ఞానం లేక పోవడంవల్ల!

error: Content is protected !!