To Reach Yourself
Meditation Quotes in Telugu

సాధన!

అన్నీ అర్థం అయినట్టే వున్నా
ఇంకా జీవితం పెద్దగా మారలేదు అంటే
సాధన సగంలో ఆపారు లేక
సాధన ఇంకా పెంచాలి అని అర్థం !

-ప్రకృతి

error: Content is protected !!