To Reach Yourself
Telugu Matalu

సరైన ధర్మం

మీరు అందరిలా వుండే అవసరం
ఏమాత్రంలేదు!
మీరు మీరుగా వుంటూనే
సరైన దారిలో నడవటమే
సరైన ధర్మం !
అంతే !

error: Content is protected !!