To Reach Yourself
Inspirational Quotes in Telugu

జీవితంలో ఎక్కువ శాతం

జీవితంలో ఎక్కువ శాతం
అహం వల్ల పెద్దవిగా చూపబడిన
ఊహా జనిత సమస్యలే!
మూలం అయిన అహన్నీ
పక్కన పెడితే జీవితం
ఎంత హాయిగా వుంటుందో
చెప్పనలవికాదు!

error: Content is protected !!