To Reach Yourself
Beautiful Quotes in Telugu

జీవితంలో అన్నీ అందరూ

జీవితంలో అన్నీ,అందరూ
వుండటం మంచిదే!
కానీ ఎవరో, ఏదో లేకపోతే రాకపోతే
వాపోతున్నావు అంటే
నిన్ను నువ్వు కోల్పోయావు!
వాటి మాయలో అని అర్థం!

error: Content is protected !!