To Reach Yourself
Nammakam Quotes in Telugu

ఎక్కువ డబ్బు!

ఎక్కువ డబ్బు దాచుకుంటే
జీవితానికి ఎక్కువ భద్రత వస్తుందా ?
లేకపోతే భద్రతే లేదా ?
జీవితం మొత్తం డబ్బుపైనే
ఆధారపడి ఉందా?
అంతేనా ? మరి
ఎక్కువ డబ్బున్న వారంతా
ఎందుకు అనందంగా లేరు?

error: Content is protected !!